తూర్పు డోనెట్స్క్ ప్రాంతంలో యుక్రెయిన్ సైనిక స్థావరాలు బలంగా ఉన్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ అన్నారు.